ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రామాల్లో రిజాల్ అల్మాకి అరుదైన గౌరవం
- December 03, 2021
సౌదీ అరేబియా: ఐక్యరాజ్యసమితి పర్యాటక విభాగం (యూఎన్డబ్ల్యుటిఓ) సౌదీ అరేబియాలోని అసిర్ ప్రాంతంలోగల రిజాల్ అల్మా గ్రామాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన జనరల్ అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. 75 దేశాల నుంచి 175 నామినేషన్లు రాగా, అందులో రిజాల్ అల్మా అరుదైన గౌరవం దక్కించుకుంది. అభా పశ్చిమ వైపున 45 కిలోమీటర్ల దూరంలో ఈ రిజాల్ అల్మా విలేజ్ వుంది. సహజమైన రాతి మట్టి కలిగి వుంది ఈ ప్రాంతం. యెమెన్ అలాగే మక్కా మరియు మదీనా ప్రాంతాలతో చారిత్రక వ్యాపార సంబంధాల్ని కలిగి వుంది ఈ గ్రామం.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







