జాయింట్ ఫోర్సెస్ కమాండర్ని సత్కరించిన క్రౌన్ ప్రిన్స్
- December 07, 2021
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్), జనరల్ ముత్లాక్ బిన్ సలెమ్ అల్ అజీమాను కొత్తగా లభించిన ర్యాంకుతో సత్కరించారు. ఇటీవలే జనరల్ ముత్లాక్ బిన్ సలెమ్ అల్ అజామాకి పదోన్నతి లభించింది కమాండర్ ఆఫ్ జాయింట్ ఫోర్సెస్గా. ఈ సందర్భంగా జనరల్ అజీమాకి క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు తెలిపారు. కింగ్ మరియు క్రౌన్ ప్రిన్స్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు జనరల్ అజీమా.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







