ఈ-ప్రభుత్వ సర్వీసులకు ఊతమిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం

- December 09, 2021 , by Maagulf
ఈ-ప్రభుత్వ సర్వీసులకు ఊతమిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం

ఒమన్: 94 శాతం హౌస్‌హోల్డ్ సభ్యులు సొంతంగా మొబైల్ ఫోన్ కలిగి వున్నారు. 93 శాతం ఇంటర్నెట్‌ని వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 (2021) వరకు ఈ సర్వే జరిగింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com