పెరిగిన వారాంతం, తగ్గిన పని దినాలు అన్ని ఎమిరేట్లలోనూ అమల్లోకి
- December 09, 2021
యూఏఈ: వారంలో పని దినాల సంఖ్యను పెంచుతూ, వారాంతపు సెలవుల్ని ఇటీవల యూఏఈ పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆరు ఎమిరేట్లలో అమలు చేయనున్నారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. శుక్రవారం హాఫ్ డే (సగం రోజు పని దినం మాత్రమే) కాగా, శని అలాగే ఆదివారాలు పూర్తి సెలవు దినాలు. శుక్రవారం 12 గంటలతో పని సమయం ముగుస్తుంది. ప్రతిరోజూ ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలకు పని గంటలు. అబుదాబీ, దుబాయ్, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఉమ్ అల్ కువైన్, ఫుజారియా ఈ మేరకు చర్యలు చేపట్టాయి. కాగా, షార్జా మాత్రం మూడు రోజుల సెలవుల్ని వారంలో ప్రకటించడం జరిగింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







