ఇంకా పెండింగ్ లోనే 60 ఏళ్లు పై బడిన ప్రవాసుల వర్క్ పర్మిట్ అంశం
- December 11, 2021
కువైట్: 'అరవై ప్లస్ ప్రవాసుల' సమస్యకు ఇంకా తుది పరిష్కారం లభించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే వర్క్ పర్మిట్ గడువు ముగిసి, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారికి అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఒక నెల నుండి మూడు నెలలపాటు టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు మంజూరు చేస్తోంది. ఇలా టెంపరరీ రెసిడెన్సీ అనుమతులు పొందిన వారికి ట్రావెల్ అనుమతి ఉండదు. ఒకవేళ కువైట్ వదిలిన వెంటనే వారికి ఇచ్చిన అనుమతులు రద్దు అవుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







