టాప్ 10 డిజిటల్ టాలెంట్ సిటీల్లో దుబాయ్, అబుధాబి
- December 11, 2021
యూఏఈ: వరల్డ్ డిజిటల్ టాలెంట్ టాప్ 10 నగరాల జాబితాలో దుబాయ్,అబుధాబి స్థానం పొందాయి. వరుసగా ఆరు, తొమ్మిదో స్థానంలో నిలిచాయి. గతంలో కంటే దుబాయ్ 6 స్థానాలు,అబుధాబి 9 స్థానాలు మెరుగు పర్చుకోవడం విశేషం. డిజిటల్ టాప్ టెన్ సిటీల్లో లండన్ తొలిస్థానంలో ఉండగా.. సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది. 190 దేశాలలో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 2,09,000 మంది వ్యక్తులను సర్వే చేయగా.. అందులో దాదాపు 9,900 మంది డిజిటల్ రంగాలలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







