ముబారక్ అల్ కబీర్ మెడల్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ని సత్కరించిన కువైట్ ఎమిర్
- December 11, 2021
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్‌ని సత్కరించారు. కువైట్ విచ్చేసిన క్రౌన్ ప్రిన్స్‌కి ‘ముబారక్ అల్ కబీర్ మెడల్ మరియు కువైట్ మెడల్’తో సత్కరించారు. నేషనల్ గార్డ్ డిప్యూటీ చీఫ్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, మినిస్టర్ ఆఫ్ ఎమిరి దివాన్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబా, అమిరి దివాన్ హెడ్ షేక్ ముబారక్ ఫైజల్ సౌద్ అల్ సబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







