సముద్రంలో చిక్కుకుపోయిన ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడిన ఒమన్ ఎయిర్ ఫోర్స్
- December 16, 2021
ఒమన్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఐదుగురు ఇరాన్ పౌరులను రక్షించింది. సముద్రం మధ్యలో వారు ప్రయాణిస్తున్న పడవ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. సమచారం అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్, రాయల్ ఒమన్ పోలీస్ కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడింది. వీరిలో ఇద్దరికి మస్కట్ గవర్నరేట్‌లోని ఖవ్లా హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వల్పంగా గాయపడిన ముగ్గురికి మస్కట్ గవర్నరేట్‌లోని సుల్తాన్ కబూస్ పోర్ట్ లోని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..