సౌదీయేతర లైఫ్ పార్టనర్స్ కు పీసీఆర్ పరీక్షల నుంచి మినహాయింపు

- December 16, 2021 , by Maagulf
సౌదీయేతర లైఫ్ పార్టనర్స్ కు పీసీఆర్ పరీక్షల నుంచి మినహాయింపు

సౌదీ: సౌదీ పౌరులు ఎవరైతే విదేశీ  భర్త/భార్య ను చేసుకున్నారో వారికి యాంటీ పీసీఆర్ టెస్ట్ ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హెల్త్ డిపార్టుమెంట్, ప్రజల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిబంధనల ప్రకారం.. సౌదీయేతర లైఫ్ పార్టనర్స్, సౌదీయేతర పిల్లలు, సిటిజన్స్ పేరెంట్స్ ఎవరైనా విదేశాల నుంచి తిరిగి వారు ముందుగానే చేయించుకున్న యాంటీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను చూపించాల్సిన అవసరం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com