2 హౌతీ మిస్సైళ్ళను కూల్చివేసిన అరబ్ కూటమి
- December 16, 2021
సౌదీ: అభా వైపుగా దూసుకొస్తున్న రెండు బాలిస్టిక్ మిస్సైళ్ళను అరబ్ కూటమి దళాలు కూల్చివేశాయి. హౌతీలు సనా విమానాశ్రయాన్ని వినియోగించారు బాలిస్టిక్ మిస్సైళ్ళను సంధించడానికి. పౌరులే లక్ష్యంగా ఈ మిస్సైల్ దాడి యత్నం జరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







