ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో టిక్‌టాక్
- December 20, 2021
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ వీడియో యాప్ దిగ్గజం త్వరలోనే ఫుడ్ డెలివరీ రంగంలో తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు 9To5Mac అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే ఫుడ్ డెలివరీలో..వైరల్ అవుతున్న ప్రత్యేక ఫుడ్ రెసిపీలు కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం.
టిక్‌టాక్ కిచెన్ పేరిట మొదలయ్యే ఈ కొత్త బిజినెస్ యాప్ ముందుగా.. అమెరికాలో ప్రారంభంకానుంది. నివేదిక ప్రకారం అక్కడ దాదాపు 300లకు పైగా ప్రాంతాల్లో ఈ ఫుడ్ డెలివరీ సేవలు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మొత్తం 1000 ప్రాంతాలలో ఈ ప్రత్యేక ఫడ్ డెలివరీ సేవలను కంపెనీ విస్తరించనుంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







