విజయవాడ ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- March 24, 2016
విజయవాడ నగరంలోని ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ సభను అడ్డుకొనేందుకు భాజపా, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు యత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. సభకు హాజరైన కన్నయ్యకుమార్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన ఓ భాజపా కార్యకర్తను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







