వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం
- March 24, 2016
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ వద్ద కొమురం భీం స్మారక చిహ్నం నిర్మాణానికి రూ.2.90 కోట్లు, పైలట్ శిక్షణ నిమిత్తం శ్రవణ్‌కుమార్ అనే విద్యార్థికి రూ.35 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







