21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్
- December 20, 2021
కువైట్: 2020 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 మధ్య కువైట్ నుంచి 22,423 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎంపీ మోహల్హల్ అల్ ముదాఫ్ అల్ కబాస్ ప్రశ్నకు మినిస్ట్రీ పై సమాచారాన్ని ఇచ్చింది. అమిరి డిక్రీ నెంబర్ 17/1959 రెసిడెన్స్ ఆఫ్ ఫారినర్స్ చట్టం మరియు ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







