సఫారీ వద్ద కేక్ ఫెస్టివల్, బేక్ అండ్ కేక్ ప్రమోషన్
- December 20, 2021
ఖతార్: సఫారీ హైపర్ మార్కెట్ గ్రూప్ సఫారీ, కేక్ ఫెస్టివల్ మరియు సఫారీ బేక్ అండ్ కేక్ ప్రమోషన్ని సోమవారం ప్రారంభించింది. సఫారీ బేకరీ మరియు హాట్ ఫుడ్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలు రకాల కేకులు, పేస్ట్రీలు క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం నేపథ్యంలో అలరించనున్నాయి. రిచ్ ప్లమ్ కేక్, ఖర్జూరాలు, ఫిగ్ ప్లమ్ కేక్, ప్రీమియం ప్లమ్ కేక్, క్రిస్మస్ డెకరేషన్ కేక్, జింజర్ హౌస్ మరియు క్రిస్మస్ కుకీస్ సఫారీ బేకరీ మరియు హాట్ ఫుడ్స్ విభాగంలో అందుబాటులో వుంటాయి. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కేకుల్ని సఫారీ సంస్థ అందించనుంది. 50 మిలియన్ మై సఫారీ క్లబ్ కార్డ్ పాయింట్ గెల్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది సఫారీ. ఇ-రఫాలె కూపన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. 50 ఖతారీ రియాల్స్ ఖర్చు చేసినవారికి కూపన్ లభిస్తుంది. జనవరి 20న సఫారీ మాల్, అబు హమౌర్ వద్ద డ్రా జరుగుతుంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







