రెండో డోస్ తర్వాత 3 నెలలకే బూస్టర్ డోస్
- December 21, 2021
సౌదీ అరేబియా: కొవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న మూడు నెలలకే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2022 నుండి కొత్త వ్యాక్సినేషన్ కండిషన్స్ అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం.. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నవారినే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగానికి, అలాగే ఈవెంట్లలోకి అనుమతి ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వారు 8 నెలల వరకు బూస్టర్ డోస్ తీసుకోకుంటే వారిని కింగ్డమ్ కాంటాక్ట్-ట్రేసింగ్ తవక్కల్నా యాప్లో రోగనిరోధకత లేనివారిగా పరిగణించనున్నట్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







