ఫైనాన్షియల్ హార్బర్ వద్ద మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్

- December 22, 2021 , by Maagulf
ఫైనాన్షియల్ హార్బర్ వద్ద మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్

బహ్రెయిన్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్‌ని బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్ తూర్పు టవర్ వద్ద నిర్వహించడం జరిగింది. ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో వేగంగా ఖాళీ చేయించాల్సి వస్తే ఎలా వ్యవహరించాలన్నదానిపై ఈ డ్రిల్ జరిగింది.  13 నిమిషాల్లో ఉద్యోగులు సందర్శకుల్ని ఖాళీ చేయించారు. ఆపరేషన్ నిర్వహించిన సమయంలో 400 మందికి పైగా వున్నారు ఆ ప్రాంతంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com