ఫైనాన్షియల్ ఫ్రాడ్ యూనిట్స్ ఏర్పాటుకి అటార్నీ జనరల్ ఆదేశం
- December 22, 2021
రియాద్: అటార్నీ జనరల్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్ ముజాబ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ నిమిత్తం ప్రత్యేకమైన యూనిట్స్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తులు అలాగే సమాజానికి హాని కలిగించే ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపడమే ఈ యూనిట్స్ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది. ఆర్థిక నేరాలకు సంబంధించి నిపుణులు ఈ యూనిట్స్లో వుంటారు. దేశం వెలుపల నుంచి జరిపే ఆర్థిక నేరాలపైనా ఈ నిపుణులు నిఘా పెడతారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







