పెరుగుతున్న కోవిడ్ కేసులు
- December 23, 2021
ఒమన్: ఒమన్‌లో మళ్ళీ క్రమంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 40కి పైగా కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 42 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి గత 24 గంటల్లో. కాగా, 11 మంది కోవిడ్ 19 నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే, ఎవరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కొత్త కేసుల్లో ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదు. 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇద్దరు మాత్రమే ఐసీయూలో చికిత్స అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







