30,000 బహ్రెయినీ దినార్ల విలువైన టెంట్ వస్తువుల దొంగతనం, ఐదుగురి అరెస్ట్

- December 23, 2021 , by Maagulf
30,000 బహ్రెయినీ దినార్ల విలువైన టెంట్ వస్తువుల దొంగతనం, ఐదుగురి అరెస్ట్

మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, ఐదుగురు ఆసియా జాతీయుల్ని 30,000 బహ్రెయినీ దినార్ల విలువైన టెంట్ వస్తువుల్ని దొంగిలించిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తుబ్లిలోని ఓ వేర్ హౌస్ నుంచి నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com