వాణిజ్య సమూహాలు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి
- December 23, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక ప్రాంతాలు అలాగే సంస్థలు ఖచ్చితంగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో సగం సామర్థ్యానికే అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?