రియాద్ సీజన్: 6 మిలియన్లకు పైగా సందర్శకులు
- December 23, 2021
సౌదీ: రియాద్ సీజన్ 2021, ఆరు మిలియన్లకు పైగా సందర్శకుల్ని ఆకర్షించగలిగింది. రియాద్ సీజన్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ జోన్లలో జమాన్ విలేజ్, నబాద్ అల్ రియాద్ మరియు అల్ సల్మామ్ ట్రీ వున్నాయి. నబాద్ అల్ రియాద్ నవంబర్ చివర్లో ప్రారంభమయ్యింది. చారిత్రక మరియు సంస్కృతిక అంశాల్ని హైలైట్ చేస్తూ పలు వినోద కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఈ జోన్స్ సందర్శకుల్ని అలరించాయి. సంగీత కార్యక్రమాలు, చవులూరించే రకరకాలైన వంటకాలు, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్లు.. ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణలుగా మారాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







