డొమెస్టిక్ వర్కర్స్ కోసం మూడు కొత్త సర్వీసులు ప్రారంభం
- December 27, 2021
యూఏఈ: డొమెస్టిక్ వర్కర్స్(గృహ కార్మికులు) కు సంబంధించి మూడు కొత్త సర్వీసులను మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఓనర్లు తమ వద్ద పనిచేసే వర్కర్స్ రెసిడెంట్ దరఖాస్తులను పూర్తి చేయడంలో సహాయపడతాయని పేర్కొంది.రెసిడెంట్స్ వీసాల పునరుద్ధరణ, రద్దుపై దృష్టి పెడతాయని తెలిపింది. పరారీలో ఉన్నవారి కేసులను మంత్రిత్వ శాఖకు నివేదించడానికి కొత్త సర్వీసులు అనుమతిస్తాయని MoHRE వెల్లడించింది.
సేవలను ఇలా ఉపయోగించాలి:
- మీ ఎమిరేట్స్ ID, పుట్టిన తేదీని ఉపయోగించి MoHRE యాప్‌కి సైన్ ఇన్ చేయండి.
- గుర్తింపు, పౌరసత్వం కోసం ఫెడరల్ అథారిటీలో నమోదు చేసుకున్న తర్వాత, మీ ఫోన్‌కు OTP వస్తుంది.
- మీ ఫైల్ కింద నమోదిత డొమెస్టిక్ వర్కర్ ని ఎంచుకోవాలి.వారి సంబంధిత డేటాను నమోదు చేయాలి.
- ఫీ చెల్లించి, దరఖాస్తును పంపిన తర్వాత, చెల్లింపు రసీదు, వర్కర్ కాంట్రాక్ట్ కాపీతో మీకు ఈమెయిల్ వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







