దుబాయ్: వ్యాట్ ఫ్రీ షాపింగ్ డీల్ ప్రకటన
- December 27, 2021
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, వ్యాట్ ఫ్రీ షాపింగ్ డీల్‌ని ప్రకటించింది. సోమవారం డిసెంబర్ 27 నుంచి జనవరి 2 ఆదివారం వరకు క్లబ్ అపారెల్ మరియు ‘6thstreet.com' వినియోగదారుల కోసం వ్యాట్ని కవర్ చేస్తాయి. ఎసివో ప్రిన్స్, ఏరోపోస్టాల్, ఆల్డో, ఆల్డో యాక్సెసరీస్, యాన్నే క్లీన్, ఆర్డెన్స్, అథ్లెట్స్ కో, బిబిజెడ్, బెవెర్లీ హిల్స్ పోలో క్లబ్, కాల్ ఇట్ సప్రింగ్, కాల్విన్ క్లెన్, సిసి, చార్లెస్ మరియు కీత్, క్రోక్స్, డ్యూన్ లండన్ వంటి ప్రముఖ బ్రాండ్లు వ్యాట్ ఫ్రీ షాపింగ్ డీల్స్‌లో వున్నాయి. డిసెంబర్ 15న మొదలైన షాపింగ్ ఫెస్టివల్ 30 జనవరి వరకు కొనసాగనుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







