ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం: ఆరుగురి అరెస్ట్
- December 28, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఆరుగురు వ్యక్తులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రెండు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కోస్టు గార్డు పోలీస్, రెండు బోట్లను స్వాధీనం చేసుకున్నారనీ, వాటిల్లో ఒకటి మస్కట్ గవర్నరేట్ తీరంలో కాగా, అందులో నలుగురు వ్యక్తులున్నారు. నార్త్ అల్ బతినా గవర్నరేటులోని తీరంలో మరో బోటును స్వాధీనం చేసుకోగా, అందులో ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







