రియాద్ సీజన్ 2021 కార్యకలాపాలు జనవరి 16 వరకు పొడిగింపు
- December 28, 2021
సౌదీ: రియాద్ సీజన్ 2021, సఫారీ పార్క్ వర్కింగ్ డేస్‌ని జనవరి 16 వరకు పొడిగించడం జరిగింది. రియాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో సఫారీ పార్క్ వుంది. రుచికరమైన ఆహారం, పలు రకాలైన వినోద కార్యక్రమాలు, ఆహ్లాదం గొలిపే సహజసిద్ధమైన వాతావరణం.. ఇవన్నీ సందర్శకుల్ని అలరిస్తున్నాయి. సఫారీ పార్క్ ప్రధానంగా చిన్న పిల్లల్ని బాగా ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







