'మై మొబైల్ ఐడీ' యాప్‌లో క్వారంటైన్ స్టేటస్ జత చేసిన పిఎసిఐ
- December 28, 2021
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, హోం క్వారంటైన్ స్టేటస్ చూపించేలా మై మొబైల్ ఐడీ యాప్‌లో ఏర్పాట్లు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌తో కలిసి సంయుక్తంగా ఈ కొత్త ఫీచర్‌ని జోడించారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్, 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్, 10 రోజులపాటు హోం క్వారంటైన్, దేశంలోకి చేరుకున్నాక 72 గంటల తర్వాత పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ వంటివి తప్నిసరి చేయాల్సిందిగా క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్న దరిమిలా, కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







