24 గంటల్లో 37,000 మందికి బూస్టర్ డోసులు
- December 28, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కమ్యూనిటీ ఇమ్యూనిటీని పెంచే దిశగా బూస్టర్ డోసుల పంపకాన్ని వేగవంతం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 37,000 మందికి బూస్టర్ డోసుల్ని అందించడం జరిగింది. జబెర్ బ్రిడ్జి మరియు జిలీబ్ యూత్ సెంటర్ వద్ద వ్యాక్సినేషన్ కేంద్రాలతో మరింత వేగంగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 15 కేంద్రాల్ని బూస్టర్ డోసుల కోసం ప్రారంభించింది. మొత్తంగా 51 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో మూడో డోస్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







