24 గంటల్లో 37,000 మందికి బూస్టర్ డోసులు

- December 28, 2021 , by Maagulf
24 గంటల్లో 37,000 మందికి బూస్టర్ డోసులు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కమ్యూనిటీ ఇమ్యూనిటీని పెంచే దిశగా బూస్టర్ డోసుల పంపకాన్ని వేగవంతం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 37,000 మందికి బూస్టర్ డోసుల్ని అందించడం జరిగింది. జబెర్ బ్రిడ్జి మరియు జిలీబ్ యూత్ సెంటర్ వద్ద వ్యాక్సినేషన్ కేంద్రాలతో మరింత వేగంగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 15 కేంద్రాల్ని బూస్టర్ డోసుల కోసం ప్రారంభించింది. మొత్తంగా 51 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో మూడో డోస్ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com