గవర్నర్ ని కలిసిని తెలంగాణా ముఖ్యమంత్రి

- March 25, 2016 , by Maagulf
గవర్నర్ ని కలిసిని తెలంగాణా ముఖ్యమంత్రి

తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం ఉమ్మడి తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపై కెసిఆర్ ఈ భేటీలో గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com