వ్యాపార, పారిశ్రామిక సిబ్బందికి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఓపిహెచ్
- December 29, 2021
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపడుతోంది. వ్యాపార మరియు పారిశ్రామిక సిబ్బంది కోసం ఖతార్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బు గామ్‌లో తాజాగా ప్రారంభించింది. ఈ కేంద్రంలో జనవరి 9 నుంచి వ్యాక్సినేషన్ చేపడతారు. రోజుకి 30,000కి పైగా వ్యాక్సిన్ డోసుల్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అపాయింట్మెంట్ విధానం ద్వారా బు గామ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్లు ఇస్తారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







