కోవిడ్ 19: ఫేస్ మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి
- December 29, 2021
రియాద్: బహిరంగ ప్రదేశాల్లోనూ అలాగే, ఇతర ప్రాంతాల్లోనూ (ఇండోర్) ఫేస్ మాస్క్ ధరించడం అలాగే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. డిసెంబర్ 30 ఉదయం 7 గంటల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. కోవిడ్ 19 వ్యాప్తి మళ్ళీ పెరుగుతున్న దరిమిలా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలో ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకోసం ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







