ప్రైవేటు రంగంలో ప్రవాసుల రిక్రూట్ మెంట్ కు గడువు పొడిగింపు
- December 30, 2021
ఒమన్: ప్రైవేట్ రంగ కంపెనీలు ప్రవాస మాన్‌పవర్‌ను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అనుమతించే గడువును పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 31 మార్చి 2022 వరకు ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్‌లు పొందాలని ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







