టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో ఫ్రాడ్.. అప్రమత్తమైన బహ్రెయిన్
- December 30, 2021
బహ్రెయిన్: కస్టమర్లను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో మోసగాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ అప్రమత్తం అయింది. ఇలాంటి వాటిపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించింది. అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కస్టమర్లను నమ్మించేలా బ్రాండ్ లోగోలు, పేర్లు పెడుతున్నారు. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో "అన్ బిలీవబుల్ ఆఫర్లు" కూడా పోస్ట్ చేస్తునారు. వీటిపై ప్రముఖ బ్రాండ్ల కంపెనీ లు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఆఫర్ల బారిన పడి చాలా మంది మోసపోయి పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
తాజా వార్తలు
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు







