1,070,000 యాంఫెటమైన్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న GDNC
- December 30, 2021
సౌదీ అరేబియా: కాఫీ ప్యాకేజీలలో దాచి సౌదీ అరేబియాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 1,070,000 యాంఫెటమైన్ టాబ్లెట్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అడ్డుకొని స్వాధీనం చేసుకుంది. GDNC ప్రతినిధి మేజర్ అహ్మద్ అల్-నజిది మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో దాడులు చేశామన్నారు. ఈ కేసులో నలుగురు సరఫరా దారులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇద్దరు యెమెన్‌లతో సహా ఆరుగురు డ్రగ్స్ రిసివర్స్ ను దమ్మామ్‌లో అరెస్టు చేశామని, వీరందరిపై ప్చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







