ప్రముఖుల సమక్షంలో మల్టీస్టారర్ మూవీ 'ఈడోరకం- ఆడోరకం' ఆడియో వేడుక
- March 25, 2016
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ ట్రెండ్ మరింతగా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ ప్రయోగాలకు సై అంటున్నారు. అయితే ఇటీవల మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో జి.నాగేశ్వర్ రెడ్డి ఈడోరకం- ఆడోరకం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ జత కట్టింది. ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించి సినిమాకు మంచి ప్రమోషన్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈడోరకం- ఆడోరకం చిత్రంకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా మార్చి 26న ఈ చిత్ర ఆడియో వేడుక జరపాలని యూనిట్ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







