ప్రయాణాలను వాయిదా వేసుకోండి: కువైట్
- January 02, 2022
కువైట్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాన్ని వాయిదా వేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జగ్రత్తగా ఉండాలని సూచించింది. మహమ్మారి ప్రమాదం ముప్పు ఇంకా తొలగలేదని, దీన్ని ఎదుర్కోవటానికి కర్ఫ్యూలు, విమాన ప్రయాణలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







