ఒమన్‌లో చలి గాలులు.. గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- January 04, 2022
మస్కట్: వాయువ్య గాలుల కారణంగా ఒమన్ సుల్తానేట్‌లో మంగళవారం ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశలో మోస్తరు నుండి చురుకైన గాలులు వీస్తాయని, దీనితో ఉష్ణోగ్రతలు తగ్గుదలకు దారితీస్తాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 17 నుండి 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







