ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు

- January 07, 2022 , by Maagulf
ఇండియన్స్ కు త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు

న్యూ ఢిల్లీ: తమ పౌరులందరికీ త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేసే ప్రణాళికలను ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లను అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చేసిన ట్వీట్‌ తెలిపారు. ఇ-పాస్‌పోర్ట్‌లు బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటాయని MEA కార్యదర్శి వెల్లడించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇతర విషయాలతోపాటు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సాఫీగా సాగేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. 20,000 అధికారిక, దౌత్య ఇ-పాస్‌పోర్ట్‌లను ట్రయల్ ప్రాతిపదికన జారీ చేశారు. ఈ పాస్‌పోర్ట్‌లను ఫోర్జరీ చేయడం కష్టతరమని ఆయన తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com