బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ సిస్టమ్ అప్డేట్
- January 07, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చే వారి కోసం బహ్రెయిన్ కొత్త ఎంట్రీ విధానాన్ని అప్డేట్ చేసింది. ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్యాసింజర్స్ BD12 చెల్లించి PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్లైట్‌లో ఎక్కడానికి 72 గంటల ముందు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సమర్పించాలి. వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తులకు (12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) వారి నివాసాల వద్ద తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







