ప్రాథమిక పాఠశాలలు, కిండర్‌గార్టెన్లపై మూడు విధానాలు
- January 12, 2022
సౌదీ అరేబియా: ప్రాథమిక పాఠశాలలు, కిండర్ గార్టెన్లకు సంబంధించి క్లాసుల నిర్వహణపై సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మూడు మోడళ్ళను జనవరి 23 నుంచి అమలు చేయనుంది. కింది స్థాయి, మధ్య స్థాయి అలాగే ఉన్నత స్థాయి.. ఇలా మూడు మోడళ్ళను అనుసరించనున్నారు పబ్లిక్, ప్రైవేట్ మరియు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి. వీటిల్లో 97 శాతం కింది స్థాయి మరియు మధ్య స్థాయికి చెందినవి. ఈ మోడళ్ళ ద్వారా స్కూళ్ళు, కిండర్ గార్టెన్లలో హెల్త్ ప్రికాషన్స్ విషయమై కీలక జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూళ్ళకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి భయాలూ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా హెల్త్ స్టేటస్ (సిబ్బందికి సంబంధించి కూడా) మానటరింగ్ వంటి చర్యలు చేపడతారు. ఫిజికల్ డిస్టెన్సింగ్, సింక్రనైజ్డ్ బ్రాడ్‌కాస్టింగ్ టెక్నిక్స్ వంటివాటిని క్లాస్ రూముల్లోనూ, స్కూళ్ళలోనూ ఏర్పాటు చేయడం.. ఇలా పలు అంశాల్ని ఈ మోడళ్ళలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







