కోవిడ్ సోకినవారికి సంబంధించి డిజిసిఎ కొత్త సర్క్యులర్ జారీ
- January 12, 2022
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త సర్క్యులర్ని అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు జారీ చేయడం జరిగింది. కువైట్ వెలుపల కోవిడ్ సోకి, దాన్నుంచి కోలుకున్నవారికి సంబంధించి విధి విధానాల్ని ఇందులో పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు పాజిటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ సర్టిఫికెట్‌ని (10 నుంచి 28 రోజుల మధ్య), కువైట్ అరైవల్‌కి ముందు ఇవ్వాల్సి వుంటుంది. అయితే వారు కువైట్ పౌరులయి వుండాలి. బుధవారం నుంచి ఈ సర్క్యులర్ అమల్లోకి వస్తుంది. కువైట్ వెలుపల కోవిడ్ సోకడం ద్వారా కువైట్ రావడానికి ఇబ్బందుల పడుతున్నవారికి వెసులుబాటు కల్పించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







