రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకులు వచ్చే అవకాశం
- January 12, 2022
సౌదీ అరేబియా: రానున్న నెలల్లో పెద్దయెత్తున ఉమ్రా యాత్ర కోసం విదేశాల నుంచి యాత్రీకులు వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మక్కాకి ఉమ్రా యాత్రీకుల్ని పంపించేందుకు వివిధ దేశాలు సన్నాహాలు చేస్తున్న దరిమిలా, అలా వచ్చేవారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, ఉజ్బెకిస్తాన్ మరియు లిబియా దేశాల నుంచి యాత్రీకులు పెద్ద సంఖ్యలో రానున్నారు. 201 లైసెన్సు పొందిన ఉమ్రా కంపెనీలు, యాత్రీకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







