12 నుంచి 17 ఏళ్ళ వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించిన బహ్రెయిన్
- January 12, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19), 12 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారికి బూస్టర్ డోసుని ఆమోదించడం జరిగింది. జనవరి 12 నుంచి ఈ బూస్టరు డోసుని అందిస్తారు. ఇప్పటికే రెండో డోసుల సినోఫామ్ వ్యాక్సిన్ అందుకున్నవారికి సినోఫామ్ లేదా ఫైజర్ బయో ఎన్ టెక్ బూస్టర్ డోసుల్ని ఇస్తారు. రెండో డోసు తర్వాత ఆరు నెలలు పూర్తయినవారికి మాత్రమే బూస్టర్ అందించడం జరుగుతుంది. బూస్టరు డోసు పొందకపోతే, ఈ గ్రూపువారికి యెల్లో స్టేటస్ గ్రీన్ స్టేటస్‌గా మారదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







