ఏప్రిల్ 1న ‘ఆచార్య’
- January 16, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గానటిస్తునారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 4న రిలీజ్ చేద్దామని భావించారు.
కానీ కరోనా కారణంగా ఈ సినిమాని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. సమ్మర్ బరిలో ఈ సినిమాని నిలపబోతున్నారు. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ సమ్మర్ కి వాయిదా పడ్డాయి. దీంతో ఈ సారి వేసవిలో సినిమాల మధ్య పోటీతో పాటు వినోదం మరింత పెరగనుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







