72 గంటల తప్పనిసరి క్వారంటైన్‌ను రద్దు చేసిన కువైట్
- January 18, 2022
కువైట్: కువైట్‌కు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి 72 గంటల క్వారంటైన్‌ను కువైట్ మంత్రి మండలి రద్దు చేసింది. కువైట్ వచ్చిన ప్రయాణీకులందరూ ఇకపై 7 రోజుల పాటు నిర్బంధంలో ఉండి ఎప్పుడైనా PCR పరీక్ష ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చిన తర్వాత నిర్బంధాన్ని ముగించవచ్చు. ఇంతకుముందు పీసీఆర్ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా ప్రయాణీకుడు 72 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కువైట్‌కు ప్రయాణికులు రాగానే PCR పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్‌ను ముగించవచ్చని తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







