అబుదాబిపై దాడిని ఖండించిన ఒమన్
- January 18, 2022
మస్కట్: అబుదాబి ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడిని ఒమన్ ఖండించింది. ఉగ్రదాడి కారణంగా అనేక మంది పౌరులు మరణించడం బాధాకరమని పేర్కొంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఒమన్ సుల్తానేట్ సంఘీభావం తెలిపింది. భద్రత, స్థిరత్వాన్ని ఉంచడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతును నిలుస్తామని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







