ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా దుబాయ్
- January 20, 2022
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా దుబాయ్ నిలిచింది.ట్రిప్ అడ్వైజర్ 2022 సంవత్సరానికి సంబంధంచి తన ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డులను ప్రకటించింది.ఇందులో ‘ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్ 2022’ గా దుబాయ్ నిలిచింది.12 నెలల వ్యవధిలో సేకరించిన సమీక్షలు,టూరిస్టుల అభిప్రాయాల ఆధారంగా వీటిని నిర్ణయించారు. వీటితోపాటు ప్రయాణికులకు ఇష్టమైన గమ్యస్థానాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర కేటగిరీలల్లో పలు అవార్డులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







