బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ‘ఓపెన్ ట్రాక్ నైట్’
- January 22, 2022
బహ్రెయిన్: వీకెండ్ లో "ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" పేరుతో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) మోటర్‌స్పోర్ట్ ప్రేమికులను అలరించనుంది. ఇందు కోసం అద్భుతమైన మరో డబుల్-హెడర్ కు రంగం సిద్ధమైంది. BIC తన 2.55-కిలోమీటర్ల ఇన్నర్ ట్రాక్ లేఅవుట్లో కార్లు, మోటార్‌బైక్‌ల కోసం ఓపెన్ ట్రాక్ నైట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలోని కొన్ని వేగవంతమైన రేస్ ట్రాక్ లలో ఒకటైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) ను కింగ్డమ్ జాతీయ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో ఉపయోగించారు. ఈ వీకెండ్ లో ఈ ట్రాక్ పై కార్ డ్రైవర్లు, ప్రయాణీకులు ప్రయాణించి ట్రాక్ అనుభవాన్ని స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







