సబ్‌మెరైన్ కేబుల్‌లో సాంకేతిక లోపం: కువైట్‌లో ఇంటర్నెట్ స్పీడుకి అంతరాయం
- January 22, 2022
కువైట్: జిసిఎక్స్ సంస్థకు చెందిన అంతర్జాతీయ సబ్ మెరైన్ కేబుల్ ఫాల్కన్‌లో సాంకేతిక లోపం కారణంగా కువైట్‌లో ఇంటర్నెట్ సేవలకు కొంతమేర ఇబ్బంది కలిగింది. కువైట్ ప్రాంతీయ జలాలకు వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ కేబుల్ కంపెనీ జీసీఎక్స్తో ఈ విషయమై ఇంటర్నెట్ ప్రొవైడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమస్య కారణంగా ఇంటర్నెట్లో వేగం తగ్గి, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







